అగ్నిపూలు

అగ్నిపూలు

1,094 Viewsస్వేదం క‌న్నీటితో మిళిత‌మై సేద్యాన్ని పోషిస్తోంది కాడి నాడిని కాలం నిశితంగా ప‌రీక్షిస్తోంది నాగేలు దుక్కి సాల్లల్లో సొక్కుతూ సోలుతూ తూలిపోతోంది చేల‌న్నీ నెర్రెల నోళ్లతో ఆక్రంద‌న‌లు చేస్తున్నాయి అదును ప‌దును ఎప్పుతో విడాకులు తీసుకున్నాయి కొత్తగా వ్యయం ప్రయాస‌తో జోడును కుదుర్చుకుంది అయినా… ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కులు వ్యయ ప్రయాస‌ల‌కు ఎదురొడ్డి పుట్లు పుట్లుగా పండిస్తూనే ఉన్నారు పాల‌కుల క‌నీస మ‌ర్యాద కూడ క‌రువైన పుట్లుపుట్ల పంట‌ కాలం క‌ల‌సి వ‌చ్చేవ‌ర‌కు విరామ‌మే శ‌ర‌ణ్యంగా భావిస్తోంది […]

Continue Reading