చేతల ప్రభుత్వం

157 Viewsవై.ఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్ ఆడిటోరియంలో కడప మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయని, ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజల భాధలు తెలుసుకొని […]

Continue Reading

అక్షర జ్ఞానమే .. ఆడపిల్లకు శ్రీరామరక్ష

176 Viewsఆడపిల్లకు అక్షర జ్ఞానమే శ్రీరామ రక్షగా నిలుస్తుంది. బాలికలను చదివిద్దాం.. వారి బంగారు భవితకు బాటలు వేద్దాం. అపుడే.. వారిలో మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి గుణాలు వేళ్లూనుకుంటాయి. తన కాళ్లపై స్వంతంగా నిలబడే మహిళగా ఎదుగుతుంది.. అపుడే సంపూర్ణ మహిళా సాధికారత సాధ్యమవుతుందని స్వచ్చంద సామాజిక మహిళా కార్యకర్త గోసుల అరుణ కుమారి అన్నారు. చిన్నతనం నుంచి గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఆమె 10వ తరగతి చదువుతుండగానే వైవాహిక జీవితంలోకి అడుగేశారు. అంతటితో […]

Continue Reading

ఎమ్మెల్యే చైతన్యయాత్ర

247 Viewsజగనన్న పాదయాత్ర పూర్తి చేసుకుని మూడేళ్లైన సందర్భంగా మైదుకూరు పురపాలికలో శాసన సభ్యుడు శెట్టిపల్లి రఘురామిరెడ్డి చైతన్య యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సంక్షేమ పథకాల అమలును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సమస్యలపపై ఆరా తీశారు. యాత్రలో వైకాపా నాయకులు మాచనూరు చంద్ర, పట్టణ అధ్యక్షుడు లింగన్న, సిండికేట్ సొసైటీ మాజీ చైర్మన్ శ్రీమన్నారాయణ రెడ్డి, వైకాపా నాయకులు రాయుడు, గోశెట్టి లక్ష్మయ్య, ఆరో వార్డు షరీఫ్, 12వ వార్డు షరీఫ్, మాజీ mptc ఏ వి […]

Continue Reading