బద్వేలు ఉప ఎన్నికల బరిలో 15మంది పోటీ

16 Viewsబద్వేల్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 15మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన ప్రతిపక్షం తేదేపా, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడంతో వైకాపా, కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ జరగనుంది. అభ్యర్థి పార్టీ డి.సుధ వైకాపా పి.ఎం.కమలమ్మ కాంగ్రెస్‌ పి.సురేష్‌ భాజపా ఎస్‌.వెంకటేశ్వర్లు నవరంగ్‌ కాంగ్రెస్‌ ఎస్‌.సుదర్శనం జన సహాయక శక్తి ఎస్‌.పెద్దచెన్నయ్య మనపార్టీ ఒ.ఓబులేసు తెలుగుజనతా జి.రమేష్‌కుమార్‌ నవతరం ఎస్‌.మనోహర్‌ మహాజన రాజ్యం పి.నాగరాజు ఇండియా ప్రజాబంధు టి.హరిప్రసాద్‌ స్వతంత్ర జె.రాజేష్‌ స్వతంత్ర […]

Continue Reading

చేతల ప్రభుత్వం

308 Viewsవై.ఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్ ఆడిటోరియంలో కడప మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయని, ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజల భాధలు తెలుసుకొని […]

Continue Reading
ysrkadapa

నీటి సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారం

387 Views2019 నేషనల్ వాటర్ అవార్డ్స్ లో నీటి సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. కేంద్ర జల్ శక్తి అభియాన్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు సంబంధించి.. బుధవారం రెండవ జాతీయ నీటి సంరక్షణ అవార్డుల ఎంపిక చేశారు. ఇందులో సౌత్ రీజన్ స్థాయిలో జిల్లాకు ఉత్తమ పురస్కారం లభించింది. ఈ సందర్బంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, కేంద్ర జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి సురేష్ కుమార్ […]

Continue Reading

లలితకళల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూముల పరిశీలన

397 Viewsకడప నగర సమీప చిన్నచౌకు ప్రాంత చలమారెడ్డిపల్లె సమీప కొండగుట్ట ప్రాంతంలో రాష్ట్రస్థాయి లలితకళల యూనివర్సిటీ (స్టేట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ) ఏర్పాటుకు శనివారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ క్షేత్రస్థాయి స్థల పరిశీలన చేశారు. దాదాపు 134 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. చిన్నచౌకు పరిధిలో 94 ఎకరాలు, సిద్ధవటం మండలానికి సంబంధించి 40 ఎకరాలు కలవడం జరుగుతోంది. కొండ గుట్ట పైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ… చుట్టూ పచ్చదనం […]

Continue Reading