స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం కడపలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రతిభ కనపరచిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులు.