ysrkadapa

జిల్లాలో ఓటర్లు 2291042

2022 జనవరిలో విడుదల ఓటరు తుదిజాబితా మేరకు కడప జిల్లాలో 2291042మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1128593మంది, మహిళా ఓటర్లు 1162117మంది, ఇతరులు 332మంది, సర్వీసు ఓటర్లు 2830మంది ఉన్నారు.

నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు సర్వీసు ఓటర్లు
బద్వేలు 217356 108493 107527 22 968
రాజంపేట 230807 113094 117527 23 163
కడప 274625 134317 140117 105 86
రైల్వేకోడూరు 193128 95488 97515 15 10
రాయచోటి 243889 121176 122420 31 262
పులివెందుల 228650 111899 116336 18 397
కమలాపురం 198871 97835 100777 32 227
జమ్మలమడుగు 227902 120166 125335 25 271
ప్రొద్దుటూరు 247746 120806 126755 50 135
మైదుకూరు 213075 105319 107462 11 283