జనవరి 5వ తేదిన ప్రకటించిన తుది జాబితా మేరకు జిల్లాలో 15,89,313 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 7,82,515 మంది మహిళలు 8,06,544 ఇతరులు 254 మంది, సర్వీసు ఓటర్లు 2,387 మంది ఉన్నారు. పురుషుల కన్నా మహిళలు 24,029 మంది అధికంగా ఉన్నారు.
జిల్లాలోని ఓటర్లు | ||||
నియోజకవర్గం | పురుషులు | మహిళలు | ఇతరులు | సర్వీసు ఓటర్లు |
బద్వేలు | 106598 | 105837 | 21 | 971 |
కడప | 132422 | 127199 | 99 | 86 |
పులివెందుల | 110024 | 114391 | 15 | 403 |
కమలాపురం | 97071 | 99930 | 33 | 230 |
జమ్మలమడుగు | 120150 | 125152 | 25 | 269 |
ప్రొద్దుటూరు | 118205 | 123507 | 49 | 143 |
మైదుకూరు | 103268 | 105305 | 12 | 277 |