Tuesday, March 19, 2024

కడప జిల్లా ఓటర్లు

ysrkadapa2019 జనవరి నాల్గోతేదిన ప్రకటించిన ఎన్నికల జాబితా మేరకు జిల్లాలో 20,56,660 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 10,15,964 మంది, మహిళలు 10,40,400 మంది ఇతరులు 296మంది ఉన్నారు. కడప నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉండగా తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం రైల్వేకోడూరు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 

నియోజకవర్గం

కోడ్‌ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

బద్వేలు

124 96,392 94,827 18 1,91,237

రాజంపేట

125 1,01,838 1,05,936 23

2,07,797

కడప

126 1,16,236 1,20,896 100 2,37,232

కోడూరు

127 84,660 86,859 17

1,71,536

రాయచోటి

128 1,09,992 1,10,685 27

2,20,704

పులివెందుల 129 1,04,519 1,07,790 14

2,12,323

కమలాపురం

130 90,010 91,929 29 1,81,968
జమ్మలమడుగు 131 1,10,000 1,13,893 20

2,23,913

ప్రొద్దుటూరు

132 1,05,277 1,09,644 38 2,14,959
మైదుకూరు 133 97,040 97,941 10

1,94,991

10,15,964 10,40,400 296

20,56,660

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular