వెలిగ‌ల్లు

వైఎస్సార్‌ వెలిగల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు

మీకు తెలుసా?
62 Views
జిల్లాలోని వెలిగల్లు రిజర్వాయరుకు వైఎస్సార్‌ వెలిగల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుగా నామకరణం చేశారు. 2020 జూన్‌ 26న వాటర్‌ రీసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేక చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 4.5 టీఎంసీల సామర్థ్యంతో తొలి జలయజ్ఞం ప్రాజెక్టుగా వెలిగల్లు నిర్మాణ పనులను పూర్తి చేసి 2008లో ప్రజలకు అంకితం చేశారు. ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు, రాయచోటి పట్టణానికి తాగునీరు అందించేలా రూపకల్పన చేశారు.
వైఎస్సార్‌ వెలిగల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *