ysrkadapa

ఏప్రిల్‌ 15న ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

admin
76 Viewsచారిత్రాత్మక ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు, ఏప్రిల్15న సీతారాముల కళ్యాణోత్సవానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు....

మార్కెట్‌ కమిటీలు

admin
137 Views ప్రాంతం కాలం బద్వేలు 1976 జమ్మలమడుగు 1977 కడప 1976 కమలాపురం 09-07-1976 రైల్వేకోడూరు 1984 లక్కిరెడ్డిపల్లె 1980 మైదుకూరు 1993 ప్రొద్దుటూరు 1971 పులివెందుల 1968 రాజంపేట 2006 రాయచోటి...

బద్వేలు ఎమ్మెల్యే సుధ బయోడేటా

admin
123 Views 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ గెలుపొందిన డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో 2021లో ఉప ఎన్నిక నిర్వహించారు. వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్‌...

మన ఎమ్మెల్యేలు

admin
148 Views మన ఎమ్మెల్యేలు నియోజకవర్గ సంఖ్య నియోజకవర్గం ప్రజాప్రతినిధి పేరు పార్టీ 124 బద్వేలు దాసరి సుధ వైఎస్సార్‌సీపీ 125 రాజంపేట మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్‌సీపీ 126 కడప ఎస్‌.బి.అంజాద్‌బాష వైఎస్సార్‌సీపీ 127...

సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయాలు

admin
127 Views బద్వేలు జమ్మలమడగు కమలాపురం ప్రొద్దుటూరు మైదుకూరు ముద్దనూరు వేంపల్లె దువ్వూరు చిట్వేలి లక్కిరెడ్డిపల్లె పుల్లంపేట రాయచోటి రాజంపేట సిద్ధవటం టి.సుండుపల్లె కడప కడప రూరల్‌...

నగర/పురపాలకలు

admin
151 Views నగర/పురపాలక గ్రేడు 2011నాటి జనాభా ఏర్పాటైన కాలం వార్డులు కడప కార్పొరేషన్‌ 343054 1866/2005 50 ప్రొద్దుటూరు స్పెషల్‌ గ్రేడు 162717 1929 41 రాయచోటి ఫస్ట్‌ గ్రేడు 91234 2005...

జిల్లా పరిషత్‌ పాలకవర్గం

admin
109 Views మండలం జడ్పీటీసీ పేరు ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి వైస్‌ ఛైర్మన్‌ జేష్టాది శారద పిట్టు బాలయ్య కోఆప్టెడ్‌ సభ్యులు అచ్చుకట్ల కరీముల్లా షేక్‌ అన్వర్‌బాష మన జడ్పీటీసీలు...

మన జడ్పీటీసీలు

admin
101 Views మండలం జడ్పీటీసీ పేరు అట్లూరు అందూరి నరసమ్మ బి.కోడూరు దావీదు సంగటి బద్వేలు వంకెల చిన్న పోలిరెడ్డి గోపవరం కలువాయి జయరామిరెడ్డి కలసపాడు అంకన పెద్ద గురివిరెడ్డి పోరుమామిళ్ల ముత్యాల చిన్నయ్య...

నగర/పురపాలక ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్లు

admin
124 Views నగరం/పురపాలక ఛైర్మన్‌/ఛైర్‌పర్సన్‌ వైస్‌ ఛైర్మన్‌ కడప కె.సురేష్‌బాబు సయ్యద్‌ముంతాజ్‌బేగం ప్రొద్దుటూరు భీమునిపల్లి లక్ష్మీదేవి చింతకుంట షేక్‌ ఖాజామొహిద్దీన్‌ పులివెందుల వల్లెపు వరప్రసాద్‌ వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి జమ్మలమడుగు వేల్పుల శివమ్మ పోరెడ్డి రామలక్షుమ్మ రాయచోటి...
వార్తలు

కొత్త జిల్లాలకు మహిళల పేర్లు పెట్టాలి

admin
172 Views రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో కనీసం ఐదారు జిల్లాలకైనా మహిళల పేర్లు పెట్టాలని నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ కళావతి కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26జిల్లాలుగా చేయడం...

రెవెన్యూ డివిజన్లు

admin
102 Views బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ 2022 డిసెంబరు 21న రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.2022జులై 9న బద్వేలు బహిరంగసభలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌...

గండికోటలో పర్షియన్ శాసనం

admin
155 Views పర్యాటక కేంద్రమైన గండికోటలో పర్షియన్‌ శాసనం వెలుగు చూసింది. గండికోట పెన్నాలోయలో దక్షిణం వైపు ఒడ్డున రాతిపై మలచబడి ఉన్నట్లుగా ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఎపి గ్రఫీ విభాగం డైరెక్టర్ ఆచార్య...

పెద్దనపాడులో పురాతన శాసనం

admin
109 Views ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడులో 18వ శతాబ్దానికి చెందిన శాసనం లభ్యమైంది. రామచంద్రదేవ వద్ద ఉన్న స్థపతి నరహరిదేవ అనే వ్యక్తి పెద్దనపాడులో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారని శాసనంలో ఉన్నట్లు మైసూరు ఆర్కియాలజీ...
వార్తలు

ఆర్డీవో కార్యాలయ భవనం ప్రారంభం

admin
120 Viewsబద్వేలు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయ భవనాన్ని శాసనసభ్యురాలు సుధారాణితో కలిసి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రారంభించారు. ఆర్డీవోగా నియమితులైన ఆకుల వెంకటరమణ బాధ్యతలను స్వీకరించారు....
చరిత్ర

రాణిరుద్రమదేవి వీరగల్లు

admin
124 Views ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయ గణపతి దేవుని కాలంనాటి వీరగల్లు విగ్రహం ఒకటి కడప జిల్లా దువ్వూరు మండలం రాంసాయినగర్ సమీపంలో బయల్పడింది. పురావస్తు శాస్త్రవేత్త, మైదుకూరుకు చెందిన శేగినేని వెంకట...

బద్వేలు ఉప ఎన్నికల్లో మండలాల వారీగా పార్టీలకు లభించిన ఓట్లు

admin
198 Views మండలం పోలింగ్‌ కేంద్రాలు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు వైకాపా భాజపా కాంగ్రెస్‌ నోటా ఇతరులు కలసపాడు 37 25,262 17,518 13,730 2,082 784 513 409 పోరుమామిళ్ల 63...
వార్తలు

బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు

admin
236 Viewsబద్వేలు ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా అభ్యర్థి దాసరి సుధ 90533ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అభ్యర్థి సుధకు 1,12,211 ఓట్లు లభించగా, భాజపా అభ్యర్థి పనతల సురేష్‌కు 2,1678ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి...

జిల్లా జనాభా 1991-2011

admin
182 Views భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, కడప జిల్లా జనాభా 28,84,524. ఇందులో హిందువులు 48.7%, ముస్లింలు 50%, క్రైస్తవులు 2.3% ఉన్నారు. జిల్లాలో చదరపు కిలోమీటరుకు 188మంది జనాభా సాంద్రత...
వార్తలు

డీఎల్‌తో భాజపా నాయకుడి భేటీ

admin
182 Viewsమాజీ మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డితో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వైకాపా పాలన, మంత్రుల తీరుపై డీఎల్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భాజపా నాయకుడు కలవడం...
error: Content is protected !!