ఆర్.ఎం.పి డాక్టర్ల అసోసియేషన్ విరాళం

వార్తలు
762 Views

కరోనా కట్టడికి జిల్లాలోని ఆర్.ఎం.పి డాక్టర్ల అసోసియేషన్  సీఎం  సహాయనిధికి లక్ష రూపాయలు విరాళం అందించారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి నివాసంలో జిల్లా ఆర్ఎంపీ డాక్టర్ ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు ఉప ముఖ్యమంత్రికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.  కోవిడ్ -19 జిల్లా ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లకు 65  వేల రూపాయలు విలువచేసే పీపీఈ కిట్లు, మాస్కులు, ధర్మామీటర్ లు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు, జిల్లా ఆర్ఎంపీ డాక్టర్ ల అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు, ప్రెసిడెంట్ చంద్రమౌళి, సెక్రటరీ నౌషాద్ వల్లి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *