ysrkadapa

వార్తలు

రన్నరప్‌ గా నిలిచిన ధ‌ర్మిశెట్టి శ్రీ‌నివాస్‌

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం నిర్వ‌హించిన తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ పోటీలో వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన ధ‌ర్మిశెట్టి శ్రీ‌నివాస్ మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. చంద‌నా బ్ర‌ద‌ర్స్ వారు అంద‌జేసిన రూ.3ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని అందుకున్నారు. కొన్ని వారాల‌పాటు సాగిన పోటీలో శ్రీ‌నివాస్ ప్ర‌తిభ‌ను క‌న‌ప‌ర‌స్తూ గ‌ట్టి పోటీ ఇచ్చి ర‌న్న‌ర‌ప్‌గా ఇచ్చారు.