Tuesday, June 6, 2023

మన్యం వీరుడికి నివాళి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్ వర్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular