రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి

1,072 Views జన్మించిన తేది  : 1948 అక్టోబరు 16 గ్రామం : కుంట్రపాకం మండలం : తిరుపతి జిల్లా : చిత్తూరు తల్లిదండ్రులు : మంగమ్మ, రామిరెడ్డి విద్యాభ్యాసం : గ్రామంలో ప్రాధమిక విద్య. ఆరవ తరగతి నుంచి క్రైస్తవ మిషనరీ పాఠశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, అక్కడే పీహెచ్‌డీ. వయోజన విద్యలో డిప్లొమో. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు. రచనలు విమర్శ పరిశోధన – శిల్ప ప్రభావతి (1980) తెలుగు […]

Continue Reading
అగ్నిపూలు

అగ్నిపూలు

906 Viewsస్వేదం క‌న్నీటితో మిళిత‌మై సేద్యాన్ని పోషిస్తోంది కాడి నాడిని కాలం నిశితంగా ప‌రీక్షిస్తోంది నాగేలు దుక్కి సాల్లల్లో సొక్కుతూ సోలుతూ తూలిపోతోంది చేల‌న్నీ నెర్రెల నోళ్లతో ఆక్రంద‌న‌లు చేస్తున్నాయి అదును ప‌దును ఎప్పుతో విడాకులు తీసుకున్నాయి కొత్తగా వ్యయం ప్రయాస‌తో జోడును కుదుర్చుకుంది అయినా… ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కులు వ్యయ ప్రయాస‌ల‌కు ఎదురొడ్డి పుట్లు పుట్లుగా పండిస్తూనే ఉన్నారు పాల‌కుల క‌నీస మ‌ర్యాద కూడ క‌రువైన పుట్లుపుట్ల పంట‌ కాలం క‌ల‌సి వ‌చ్చేవ‌ర‌కు విరామ‌మే శ‌ర‌ణ్యంగా భావిస్తోంది […]

Continue Reading
గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి

గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి

1,569 Viewsశ‌తాబ్ధపు మ‌హాక‌వుల‌లో శాస్త్రి గారు ఒక‌రు.  శివ‌భారతం మ‌హాకావ్యం మూలంగా చిర‌స్థాయిగా ప్రజ‌ల మ‌న‌స్సుల్లో చోటు చేసుకోగ‌ల‌దంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజ‌య్య త‌న సంతాపంలో పేర్కొన్నారు. ఈయ‌న కాలిగోటికి కూడా మేము స‌రిపోము. ఈయ‌న శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని శాస్త్రి గారి వ‌ర్ధంతి స‌భ‌లో మ‌న పుట్టప‌ర్తి నారాయ‌ణాచార్యులు కోరారు. ఎంద‌రో మ‌హానుభావుల్లో అందులో ఒక‌రైన గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి మ‌న జిల్లా వాసి అయినందుకు సంతోషించాలి. గ‌ర్వప‌డాలి. ప్రతి ఒక్కరూ మ‌న గ‌డియారం గురించి […]

Continue Reading
sannpu reddy

స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి

443 Viewsవ్యవ‌సాయ కుటుంబంలో జ‌న్మించిన స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి గ్రామీణ వాతావ‌ర‌ణం, రైతుల ఈతిబాధ‌లు స‌మాజ పోక‌డ‌ల‌ను ఇతివృత్తంగా చేసుకుని ర‌చ‌నా వ్యాసంగాన్ని చేస్తున్నారు. త‌ర‌త‌రాలుగా న‌మ్ముకున్న వ్యవ‌సాయ రంగాన్ని ఎలా వ‌ద‌లుకోవాలి. మ‌రో వృత్తిలో ఎలా రాణించాల‌నే ఆలోచ‌న‌లో రైతాంగం ఆలోచిస్తోంది. బాధాక‌ర‌మైనా క‌ఠోర వాస్తవాన్ని తెలియ‌జేయాల‌నే సంక‌ల్పంతో ర‌చ‌న‌లు చేస్తున్నారు స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి. పుట్టిన‌తేది 1963 ఫిబ్రవరి 16 చదువు  బీఎస్సీ, బీఈడీ వృత్తి  1989 నుంచి పాఠశాల ఉపాధ్యాయునిగా త‌ల్లిదండ్రులు సన్నపురెడ్డి చెన్నమ్మ, లక్ష్మిరెడ్డి […]

Continue Reading