Tuesday, February 27, 2024

భాజపా జిల్లా అధ్యక్షుడిగా శశిభూషణ్‌రెడ్డి

భారతీయ జనతా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌ రెడ్డిని పార్టీ అధిష్ఠానవర్గం జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. సింహాద్రిపురం మండలం నిమ్మకుంట్ల అగ్రహారంకు చెందిన శశిభూషణ్‌రెడ్డి గతంలో రెండుమార్లు పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. 2009లో కడప పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. కాయిర్‌ బోర్డు కేంద్ర సభ్యుడిగా కొనసాగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular