హోంగార్డుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

422 Viewsకోవిడ్ 19, నివర్ తుఫాను సమయంలో హోంగార్డుల సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు. ఆదివారం కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 58వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హోంగార్డులు ప్రతి కార్యక్రమంలో మేము సైతం అంటూ విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని కొనియాడారు. హోంగార్డు ఆర్గనైజేషన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి […]

Continue Reading