Monday, May 13, 2024

ఎన్నికల కోడ్ అమలు… సోషియల్‌ మీడియాలో అడ్మిన్ బాధ్యతలు

ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో సోషియల్‌ మీడియాలో అడ్మిన్స్‌ జాగరూకత వహించక తప్పదు. సార్వత్రిక ఎన్నికల మీడియా కేంద్రం అధికారులు పలు సూచనలు చేశారు.
1) గ్రూపుల్లో ప్రతి పోస్ట్ కి అడ్మిన్ దే బాధ్యత
2) గ్రూపుల్లో ప్రతి పోస్ట్ ని అడ్మిన్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.
3) వివాదాస్పద పోస్ట్ లు, కామెంట్స్ డిలీట్ చేయాలి
4) వివాదాస్పద పోస్ట్ లు పెట్టే సభ్యులను తొలగించాలి
5) వివాదాస్పద పోస్టులను పోలీస్ లకు సమాచారం ఇవ్వాలి
6) అడ్మిన్ వివాదాస్పద పోస్ట్ లపై చర్యలు తీసుకోకుంటే గ్రూపు అడ్మిన్ కూడా నేరస్తుడే.
7) వివాదాస్పద పోస్టులు పెడితే చట్టరీత్య శిక్షార్హులు.
8) ఐపీసీ సెక్షన్ 153A (Up to 5 Years జైలుశిక్ష)

**షేర్ చేయకూడని అంశాలు**
1) విద్వేషాలు రెచ్చగొట్టేవి.
2) వర్గ పోరుకు దారి తీసే అంశాలు
3) దేశభద్రతకు ముప్పుకలిగించే సందేశాలు, అంశాలు.
4) అవస్థావ వార్తలు/ ఫేక్ న్యూస్
5) మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు
6) వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు
7) పోర్న్ క్లిప్స్, వీడియోస్

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular