Monday, May 13, 2024

మొదటిరోజు 11 నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొదటిరోజు పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దాఖలైన నామినేషన్‌ వివరాలను అధికారులు వెల్లడించారు.

కడప పార్లమెంట్‌ నియోజకవర్గం:
1. చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి (తెలుగుదేశం పార్టీ)
2. షేక్ చాన్ బాషా (అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

కడప అసెంబ్లీ నియోజకవర్గం (126)
1. అవ్వారు మల్లికార్జున – (జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ)
2. షేక్ మహబూబ్ బాషా – (అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)
3. మధురభారతం వెంకట సుధీర్ కుమార్ – (ఇండిపెండెంట్)

జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం (131)
1. అల్లె ప్రభావతి (ఇండిపెండెంట్)
2. చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి (బిజెపి)

ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (132)
1. కడింటి పెద్దన్న (సమాజ్ వాదీ పార్టీ)

మైదుకురు అసెంబ్లీ నియోజకవర్గం (133)
1. శెట్టిపల్లి రఘురామి రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)
2. షేక్.మహబూబ్ బాషా (నవరంగ్ కాంగ్రెస్ పార్టీ)
3. శ్రీయపురెడ్డి రాజారామిరెడ్డి (అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular