Tuesday, May 14, 2024

రెండోరోజు 14నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 2వ రోజు మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి.

* కడప పార్లమెంటు నియోజకవర్గం
1. కాకర్ల షణ్ముఖ రెడ్డి (ఇండిపెండెంట్)
2. వై.ఎస్. అవినాష్ రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)

* కడప అసెంబ్లీ నియోజకవర్గం
1. కోనేటి హరి వెంకట రమణ – (ఇండిపెండెంట్)
2. సయ్యద్ సలావుద్దీన్ – (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ)

* జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం
1. చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి (బిజెపి)
2. మూలే సుధీర్ రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)
3. మూలే క్రాంతి ప్రియ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)
4. రామదాసు కాటా (జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ)

* ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం
1. నంద్యాల వరదరాజుల రెడ్డి (టిడిపి)
2. నంద్యాల కొండారెడ్డి (టిడిపి)
3. వెంకట ప్రసాద్ రెడ్డి బొల్లవరం (ఇండిపెండెంట్)
4. చింతల శోభన్ బాబు (భరోసా పార్టీ)

* మైదుకురు అసెంబ్లీ నియోజకవర్గం
1. శ్రీయపురెడ్డి రాజారామిరెడ్డి (అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)
2. శెట్టిపల్లి రఘురామి రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular