ఆత్మ విమర్శ చేసుకోవాలి

363 Viewsనరులకుండు లక్షణములు మరచి క్రూరజంతువులుగ మారిపోయిరి జనుల్  కాళికాంబ!హంస!కాళికాంబ జనం  నీతీ రీతీ లేకుండా నైతికంగా దిగజారిపోయి క్రూరమైన జంతువులుగా మారిపోయారు. 17వశతాబ్దంనాటి సామాజిక వాస్తవాలే బ్రహ్మంగారితో ఇంత కఠినంగా పలికించాయి. వ్యక్తి మనుగడకుగానీ ఒకజాతి మనుగడకుగానీ నైతికత జీవగర్ర వంటిది. ఒకమనిషి ,లేదా జాతి జీవించవలసిన తీరు నైతికత. అది కోడ్ ఆఫ్ కాండక్ట్ వంటిది. ఒక మనిషి లేదా జాతి బతకవలసిన తీరుకూ బతికిన తీరుకూ మధ్య వైరుధ్యం ఏర్పడితే అది నైతిక […]

Continue Reading