మౌళిక సదుపాయాల పనులు వేగవంతం : జేసి గౌతమి

314 Viewsగండికోట నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా చేపట్టిన మౌళిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ) గౌతమి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎర్రగుడి, చామలూరు, తాళ్ల ప్రొద్దుటూరులో పర్యటించి పర్యటించిన జేసీ కొత్త ఆర్‌అండ్‌ఆర్ లేఅవుట్‌లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్ణీత కాలపరిమితి ప్రకారం మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్తులతో చర్చించారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్‌డిఓ నాగన్న, ఎస్‌.డి.సి ముద్దనూర్‌ శ్రీనివాస్ తదితరులు […]

Continue Reading
డి.ఎల్‌. రవీంద్రారెడ్డి

డి.ఎల్‌. రవీంద్రారెడ్డి

497 Viewsడి.ఎల్‌. రవీంద్రారెడ్డి. రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి.  అటు పార్టీలోనూ ఇటు ప‌లు ముఖ్యమంత్రుల వ‌ద్ద మంత్రివ‌ర్గంలోనూ ప‌ద‌వులు నిర్వహించారు.  త‌న‌కు తానే సాటిగా విభిన్నశైలిలో న‌డుస్తున్న నాయ‌కుడిగా ర‌వీంద్రారెడ్డిని అభివర్ణించక తప్పదు.  రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ లేదని గుర్తించి 2014 ఎన్నికలకు దూరమై రాజకీయ చతురతను ప్రదర్శించినా తెలుగుదేశం పార్టీకి దగ్గరైనట్లే అయ్యి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో […]

Continue Reading