గడికోట శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివి

418 Viewsరాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి గాలివీడు రాయచోటి మండలాల్లోని చెరువులకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని నింపే పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోక పోవడంతో నిర్లక్ష్యానికి గురైందని, ఈ […]

Continue Reading