గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి

గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి

2,110 Viewsశ‌తాబ్ధపు మ‌హాక‌వుల‌లో శాస్త్రి గారు ఒక‌రు.  శివ‌భారతం మ‌హాకావ్యం మూలంగా చిర‌స్థాయిగా ప్రజ‌ల మ‌న‌స్సుల్లో చోటు చేసుకోగ‌ల‌దంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజ‌య్య త‌న సంతాపంలో పేర్కొన్నారు. ఈయ‌న కాలిగోటికి కూడా మేము స‌రిపోము. ఈయ‌న శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని శాస్త్రి గారి వ‌ర్ధంతి స‌భ‌లో మ‌న పుట్టప‌ర్తి నారాయ‌ణాచార్యులు కోరారు. ఎంద‌రో మ‌హానుభావుల్లో అందులో ఒక‌రైన గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి మ‌న జిల్లా వాసి అయినందుకు సంతోషించాలి. గ‌ర్వప‌డాలి. ప్రతి ఒక్కరూ మ‌న గ‌డియారం గురించి […]

Continue Reading