kadapa jc

ధాన్యం కొనుగోలు ఫిర్యాదులపై హెల్ప్‌ లైన్‌

242 Viewsమద్దతు ధర కంటే తక్కువగా ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి రైతులకు రాకూడదని జేసీ ఎం.గౌతమి అన్నారు.వరి ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ సచివాలయాల ఆధ్వర్యంలో ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాల్లో రైతు వివరాల నమోదు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల పొలాల్లోనే ధాన్యం కొనుగోలు […]

Continue Reading