ysrkadapa

కడప జిల్లా ఎన్నికల ఫలితాలు

618 Views2014 కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గానికే పరిమితమైంది. మిగిలిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా విజయబావుటా ఎగుర వేసింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మల్లేల లింగారెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. బద్వేలు మొత్తం ఓట్లు : 2,13,176 చెల్లిన ఓట్లు : […]

Continue Reading