బ్ర‌హ్మంసాగ‌ర్ పరిశీలన

186 Viewsతెలుగుగంగ ప్రాజెక్టు అంత‌ర్బాగ‌మైన బ్ర‌హ్మంసాగ‌ర్ ప్రాజెక్టు సామ‌ర్థ్యంకు త‌గ్గ‌ట్టు ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేట‌ర్ నుండి నీటిని నిల్వ చేయ‌డంతో లీకేజీల ప‌రంప‌రం అందోళ‌న రెకెత్తించింది. ఈ నేప‌థ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గొవింద‌రెడ్డిలు బుధ‌వారం జ‌లాశ‌యంను ప‌రిశీలించారు. జ‌లాశ‌యంలో నీటి సామ‌ర్థ్యంపై తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ శార‌ద‌తో చ‌ర్చించారు. శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్ ను ఈ ఏడాది వ‌ర‌ద‌నీరు ముంచెత్త‌డంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేట‌ర్ ద్వారా వెలుగొడు […]

Continue Reading
బ్రహ్మంసాగర్‌ జలాశయం

బ్రహ్మంసాగర్‌ జలాశయం

799 Views17.735 టీఎంసీల సామర్థ్యంతో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయరును నిర్మించారు. ఇందుకు రూ.7466.09లక్షలు ఖర్చు చేశారు. 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. 111.46కి.మీ పొడవు కలిగిన ఎడమ కాల్వ ద్వారా బ్రహ్మంగారిమఠం, బి.కోడూరు, కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయిన, బద్వేలు మండలాల్లోని 1.20లక్షల ఎకరాలకు నీరివ్వాలి. 44.35 కి.మీ కలిగిన కుడికాల్వ ద్వారా బ్రహ్మంగారిమఠం, బద్వేలు, అట్లూరు మండలాల్లోని 30వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. గరిష్ఠ నీటిమట్టం 216.500 మీటర్లు కనిష్ఠ నీటిమట్టం 220.500 మీటర్లు నీరు […]

Continue Reading
బ్రహ్మంసాగర్‌ జలాశయం

తెలుగుగంగ‌

808 Views1977 అక్టోబ‌రు 28వ తేదీన కృష్ణాన‌ది ప‌రివాహ‌క రాష్రాలైన మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న అంత‌రాష్ట్ర ఒప్పందం మేర‌కు బ‌చావత్ ట్రిబ్యున‌ల్‌చే కేటాయించ‌బ‌డిన 75శాతం న‌మ్మకంగా ల‌భించే జ‌లాశ‌యాల నుంచి ఒక్కో రాష్ట్రం 5టీఎంసీల నుంచి నీటిని త‌మిళ‌నాడు ప్రజ‌ల  తాగునీటి అవ‌స‌రాల కోసం స‌ర‌ఫ‌రా చేసేందుకు ఒప్పందం జ‌రిగింది. క‌ర‌వు కాట‌కాల‌తో అల్లాడుతున్న క‌ర్నూలు,క‌డ‌ప‌, చిత్తూరుతోపాటు నెల్లూరు జిల్లాలోని 6.05లక్షల ఎక‌రాల‌కు సాగునీరు అందించే విధంగా 1983 ఏప్రిల్ 18వ‌తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధి […]

Continue Reading