బ్రహ్మంసాగర్ పరిశీలన
186 Viewsతెలుగుగంగ ప్రాజెక్టు అంతర్బాగమైన బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు సామర్థ్యంకు తగ్గట్టు ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ నుండి నీటిని నిల్వ చేయడంతో లీకేజీల పరంపరం అందోళన రెకెత్తించింది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గొవిందరెడ్డిలు బుధవారం జలాశయంను పరిశీలించారు. జలాశయంలో నీటి సామర్థ్యంపై తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ శారదతో చర్చించారు. శ్రీశైలం రిజర్వాయర్ ను ఈ ఏడాది వరదనీరు ముంచెత్తడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ ద్వారా వెలుగొడు […]
Continue Reading