గడికోట శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివి

439 Viewsరాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి గాలివీడు రాయచోటి మండలాల్లోని చెరువులకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని నింపే పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోక పోవడంతో నిర్లక్ష్యానికి గురైందని, ఈ […]

Continue Reading
వెలిగ‌ల్లు

వెలిగ‌ల్లు

1,680 Viewsరాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలోని గాలివీడు, ల‌క్కిరెడ్డిప‌ల్లె, రామాపురం మండ‌లాల్లోని 24వేల ఎక‌రాల‌కు సాగునీరు, 18గ్రామాల‌కు తాగునీరు అందించే ఉద్ధేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో వెలిగ‌ల్లు ప‌థ‌కం రూపుదిద్దుకుంది. ప‌థ‌కం పూర్తి చేసేందుకు రూ. 246కోట్లు వ్యయం చేశారు. 2003లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వెలిగ‌ల్లు కోసం రూ. 16.5 కోట్లు వ్యయం చేసి ఎర్త్‌డ్యాం ప‌నుల‌ను పూర్తి చేసింది. 2004లో అధికారంలోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి వెలిగ‌ల్లు ప్రాజ‌క్టును జ‌ల‌య‌జ్ఞం కింద చేర్చి రూ. 236కోట్లతో ప‌నులు […]

Continue Reading