నిస్వార్థ ప్రజాసేవకుడు
802 Viewsనిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబరత, త్యాగశీలత ఎద్దుల ఈశ్వరరెడ్డి జీవితాన్ని తిరిగేస్తే కనిపించే గుణాలు. సంపన్న కుటుంబంలో జన్మించినా కష్టజీవుల పక్షపాతిగా, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా, బ్రహ్మచర్య జీవితాన్ని పాటించి ప్రజా సేవలో గడిపిన మహోన్నత వ్యక్తి ఎద్దుల ఈశ్వరరెడ్డి. రైతాంగ సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల అంకిత భావంతో పని చేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహామనిషి ఈశ్వరరెడ్డి. 1915లో కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్ద పసపల గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఈశ్వరరెడ్డి నేటి తరానికి ఆదర్శం. 1936లో […]
Continue Reading