చేతల ప్రభుత్వం

346 Viewsవై.ఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్ ఆడిటోరియంలో కడప మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయని, ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజల భాధలు తెలుసుకొని […]

Continue Reading