ysrkadapa

నీటి సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారం

246 Views2019 నేషనల్ వాటర్ అవార్డ్స్ లో నీటి సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. కేంద్ర జల్ శక్తి అభియాన్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు సంబంధించి.. బుధవారం రెండవ జాతీయ నీటి సంరక్షణ అవార్డుల ఎంపిక చేశారు. ఇందులో సౌత్ రీజన్ స్థాయిలో జిల్లాకు ఉత్తమ పురస్కారం లభించింది. ఈ సందర్బంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, కేంద్ర జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి సురేష్ కుమార్ […]

Continue Reading

పాడిపరిశ్రమతో మహిళల ఆర్థిక ప్రగతి

250 Viewsపాడిపరిశ్రమ ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం బాటలు వేస్తోందని, ఆ దిశగా అమూల్ సంస్థ భాగస్వామ్యంతో మహిళా పాల ఉత్పత్తి సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. మంగళవారం పులివెందుల రాణితోపు సమీప కల్యాణ మండపంలో పాడా ఓఎస్డీ కె. అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య- అమూల్ సంస్థ ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ పరిధి మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల […]

Continue Reading

ఎల్లంపల్లె శిలా శాసనం

731 Views మైదుకూరు సమీప ఎల్లంపల్లె గగ్గితిప్ప వద్ద లభ్యమైన శిలా శాసనం క్రీ.శ. 1428నాటి శాసనసంగా భారత పురావస్తు సర్వేరక్షణ అధికారులు తేల్చారు. నవంబరు 21న గగ్గితిప్ప వద్దకు చేరుకున్న భారత పురావస్తు, రాష్ట్ర పురావస్తు అధికారులు శాసన నమూనా సేకరించారు. పరిశోదన అనంతరం శాసనంలోని వివరాలను సర్వేక్షణ శాసన విభాగ అధికారి మునిరత్నం వెల్లడించారు. ఇదీ చరిత్ర విజయనగర సామ్రాజ్యాన్ని 15వ శతాబ్ధంలో రెండో దేవరాయులు పరిపాలిస్తున్న కాలంలో అతని సామంతుడైన సంబెట పిన్నయ్య […]

Continue Reading